నానికి బిగ్‌ షాక్‌.. చేతిలో ఒకే ఒక సినిమా!

Published on Tue, 07/19/2022 - 16:35

కెరీర్ బిగినింగ్ నుంచి చేతినిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా కనిపించాడు నేనురల్‌ స్టార్‌ నాని. అయితే అంటే సుందరానికి తర్వాత ఈ స్పీడ్ తగ్గింది. చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని  కోరుకుంటున్నాడు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

 2017లో విడుదలైన మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి(MCA) తర్వాత నానికి ఆ స్థాయి విజయం లభించలేదు. మధ్యలో  వచ్చిన ‘జెర్సి’ నానికి పేరు తెచ్చి పెట్టింది కాని, మిడిల్ క్లాస్ అబ్బాయి రేంజ్ లో అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదలైన శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి చిత్రాల పై చాలా  ఆశలు పెట్టుకున్నాడు నాని. అయితే వీటిల్లో శ్యామ్ సింగ రాయ్ కొంత ఇంప్రెస్ చేసినప్పటికీ, అంటే సుందరానికి మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఓ విధంగా నానికి షాక్ ఇచ్చింది.

(చదవండి: కేజీయఫ్ 3లో ‘రాఖీభాయ్ ’కాకుండా మరో హీరో!)

అందుకే చేతినలో ఉన్న ఒకే  ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని నాని బలంగా కోరుకుంటున్నాడు.  అందుకు తగ్గట్లే దసరా మూవీని దసరా సీజన్ లో కాకుండా తనకు బాగా కలిసొచ్చిన డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.గతంలో డిసెంబర్ లో విడుదలైన మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పెద్ద విజయాన్ని అందుకుంది. అందుకే ఈసారి సెంటిమెంట్ కు జై కొడుతున్నాడు నేచురల్. దసరా మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మరి నాని సెంటిమెంట్‌ వర్కౌటై విజయం లభిస్తుందో లేదో చూడాలి. 

Videos

ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ

అమెరికాలో తెలంగాణ అమ్మాయి దారుణ హత్య

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చిన ఏకైక మగాడు

నెక్స్ట్ నువ్వే.. జాగ్రత్త! కొలంబియాకు ట్రంప్ మాస్ వార్నింగ్

పోలీసుల ఎదుటే.. వేట కొడవళ్లతో..!

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

Photos

+5

బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)