Breaking News

ఓటీటీలో నాని దసరా మూవీ..స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

Published on Thu, 03/30/2023 - 17:44

నేచరల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో తొలిసారి నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'దసరా'. కీర్తిసురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా శ్రీకాంత్‌ ఓదెల సక్సెస్‌ అయ్యాడు. గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

అటు కీర్తిసురేష్‌ కూడా మహానటి తర్వాత ఆ స్థాయిలో ఇరగదీసిందని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మార్నింగ్‌ షో నుంచే బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అనే టాక్‌ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే దసరా ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి క్రేజీ న్యూస్‌ చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా  డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్‌ డీల్‌ను కుదుర్చుకున్నట్లు సమాచారం.థియేట్రికల్ రన్ ముగిసిన 6-7వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)