amp pages | Sakshi

టాటూ సీక్రెట్‌ బయపెట్టిన కల్యాణ్‌ రామ్‌

Published on Wed, 02/08/2023 - 10:54

బింబిసార సినిమాతో అద్భుత విజయం సాధించాడు నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఈసారి మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్‌ మూవీ ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లతో బిజీగా ఉన్న కల్యాణ్‌ రామ్‌ తాజగా ఓ ఇంటర్వ్యూలో తన టాటూ సీక్రెట్‌ బయటపెట్టాడు.

'నా భార్య స్వాతి పేరును పచ్చబొట్టు వేసుకున్నాను. 2007లో నేను అనారోగ్యంపాలయ్యాను. నన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టకుండా తనే స్వయంగా నన్ను కంటికిరెప్పలా చూసుకుంది. అమ్మ తన కొడుకును ఎలా చూసుకుంటుందో నన్ను అలా చూసుకుంది. నాకు ఇంజక్షన్‌ అంటేనే భయం.. కానీ తన కోసం పచ్చబొట్టు వేసుకుని ఆ భయాన్ని అధిగమించాను' అని చెప్పుకొచ్చాడు కల్యాణ్‌ రామ్‌.

చదవండి: ఆధ్మాత్మిక సేవలో తమన్నా

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)