Breaking News

డేట్‌ ఫిక్స్‌

Published on Fri, 04/04/2025 - 03:55

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ విడుదల తేదీ ఫిక్స్‌ అయింది. ఈ నెల 18న ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో, సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు.

ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్‌ రామ్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘యాక్షన్‌ ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్‌ లుక్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపిస్తారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాం. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి