Breaking News

హీరోగా ఫస్ట్ మూవీ డిజాస్టర్.. కానీ ఇప్పుడు మరో సినిమా!

Published on Wed, 03/06/2024 - 08:45

నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. కానీ అందులో క్లిక్ అయి, పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ తెచ్చుకున్నది అంటే జూ.ఎన్టీఆర్ ఒక్కడే.  కానీ గతేడాది ఈ కుటుంబం నుంచి చైతన్య కృష్ణ అనే మరో హీరో లాంచ్ అయ్యాడు.  'బ్రీత్' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఇతడు మరో మూవీకి కమిట్ అయ్యాడు. 

(ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్)

ఎన్టీఆర్ కొడుకుల్లో జయకృష్ణ ఒకరు. ఈయన కొడుకే చైతన్య కృష్ణ. గతంలో జగపతిబాబు హీరోగా వచ్చిన 'ధమ్' మూవీలో పెద్దగా గుర్తింపు లేని ఓ పాత్ర చేశారు. ఒకే ఒక్క సినిమాతో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. కానీ చాన్నాళ్ల తర్వాత 'బ్రీత్' మూవీ చేశాడు. తండ్రి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో కొడుకు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది.

గతేడాది థియేటర్లలోనే ఏ మాత్రం కలెక్షన్స్ తెచ్చుకోని 'బ్రీత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ క్రమంలోనో ట్రోలర్స్ రెడీ అవుతుండగా.. ఇప్పుడు ఈ హీరో మరో కొత్త మూవీ చేయబోతున్నాడనే వార్త ట్రోలర్స్‌కి స్టఫ్ ఇస్తోంది. జీకే చౌదరి అనే కో-డైరెక్టర్.. చైతన్యకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో చేశారు. అయితే అన్నీ తెలిసి కూడా మరో సినిమా అంటే 'సాహసమనే చెప్పాలి' అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)