అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్
Breaking News
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
ICC: వన్డే వరల్డ్‌కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా చరిత్ర
ఫిర్యాదులకు ‘ఆధార’మే
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
Asia Cup 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
‘మార్వాడీ గో బ్యాక్’.. పలు జిల్లాలో దుకాణాలు బంద్
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
పార్లమెంట్‌లోకి చొరబాటు యత్నం
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
కేసీఆర్, హరీష్‌కు హైకోర్టులో చుక్కెదురు..
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
‘వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుంచి మరో అప్డేట్
Published on Thu, 12/22/2022 - 10:48
బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘మా బావ మనోభావాల్..’ లిరికల్ వీడియోను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం ప్రకటించి, ఈ పాటలోని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణ, చంద్రికా రవి స్టెప్పులు వేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి.
#
Tags : 1