Breaking News

బాలకృష్ణ–గోపీచంద్‌ సినిమా ప్రకటన ఎప్పుడంటే..?

Published on Sun, 05/25/2025 - 13:23

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) మరోసారి దర్శకుడు గోపీచంద్‌ మలినేనికి ఛాన్స్‌ ఇవ్వనున్నాడు. 2023లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మరోసారి వారిద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్‌ ప్యాక్డ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు.  రీసెంట్‌గా డాకు మహారాజ్‌తో విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే, మాస్‌ సినిమాలకు తనదైన మార్క్‌ చూపించే బాలయ్య  మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నాడు. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్‌ మూవీనిప్లాన్‌ చేశారట గోపీచంద్‌.

ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్‌ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్‌ 10న బాలకృష్ణ బర్త్‌ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లోని సినిమా అనౌన్స్‌మెంట్‌ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ లేదా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)