Breaking News

తమిళ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. 'కూలీ' ఇంటర్వెల్‌లో నాగార్జున హిట్‌​ సాంగ్‌

Published on Mon, 08/18/2025 - 09:16

రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' సినిమాలో అక్కినేని నాగార్జున విలన్‌గా నటించారు. అయితే, నాగ్‌కు తమిళ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. కూలీలో ఆయన పాత్రకు అక్కడి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, మూవీ ఇంటర్వెల్‌లో నాగార్జున నటించిన సినిమా నుంచి ఒక హిట్‌ సాంగ్‌ను ప్రదర్శించాలని కోరారు. దీంతో థియేటర్‌ యజమానులు కూడా ఆ పాటను ప్రదర్శించి నాగ్‌ అభిమానులను ఆనందపరిచారు.

కూలీ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్‌ పరంగా దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ. 350 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, కన్యాకుమారి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీ ప్రదర్శించబడుతున్న థియేటర్స్‌లలో నాగార్జున నటించిన రక్షకుడు (రత్చగాన్‌) సినిమా పాటను బిగ్‌ స్క్రీన్‌పై టెలికాస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 1997లో విడుదలైన రక్షకుడు నుంచి 'సోనియా సోనియా' సాంగ్‌ను ఫ్యాన్స్‌ కోరారు. దీంతో ఇంటర్వెల్‌ సమయంలో ఆ పాటను  యాజమాన్యం ప్రదర్శించింది.  ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌కు నాగార్జున, సుష్మితా షేన్‌ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్‌ కూడా దుమ్మురేపారు.

లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. భారీ  యాక్షన్ థ్రిల్లర్ కూలీ తమిళనాడులో సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తమిళ్‌ సినిమా ఇండస్ట్రీలో మొదటిరోజు కలెక్షన్స్‌ పరంగా  ఇదే టాప్‌..  ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)