Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
పాక్‌ను చిత్తు చేసిన భారత్.. సూపర్-8కు సూర్య సేన
నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్.. కుదిరిన పొత్తు..!
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
రాహుల్, పడిక్కల్ అద్భుత శతకాలు
T20 WC 2026: విండీస్ మరోసారి.. తొలి జట్టు..!
IND vs PAK: పాకిస్తాన్ 93 పరుగులకే ఆలౌట్
ఆసీస్‌కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
వీడియో వైరల్: జర్మనీలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు అవమానం
‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్ జగన్ నివాళి
FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!
Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
పాక్‌తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
మహేశ్‌బాబు చేతులమీదుగా టీజర్.. అదిరిపోయేలా విజువల్స్
Published on Sun, 02/15/2026 - 11:13
పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్ వచ్చేసింది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా తాజాగా మహేష్‌బాబు చేతులమీదు టీజర్‌ను రిలీజ్ చేశారు.
భారతదేశ చరిరత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.
#
Tags : 1