Breaking News

రిషబ్ శెట్టితో నిర్మాత నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. అందుకే ఆగిపోయిందా?

Published on Thu, 07/30/2026 - 10:30

కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్‌ జై హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీస్ చేయనున్నారు. 

తాజాగా రిషబ్ శెట్టికి సంబంధించిన ఓ టాక్ వైరల్‌గా మారింది. టాలీవుడ్‌ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ మూవీ ప్లాన్ చేశారని టాక్.  అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారట. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.

ఈ మూవీ ఆగిపోవడానికి రిషబ్ శెట్టి పారితోషికమే కారణమని తెలుస్తోంది. కాంతార తర్వాత అనూహ్యంగా రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ పెరిగిపోయింది. దీంతో నిర్మాత నాగవంశీకి.. రిషబ్‌కు రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలే వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పక్కనబెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే లేదు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)