Breaking News

హైదరాబాద్‌ రెస్టారెంట్‌లో నాగ చైతన్య సందడి.. ఫొటో వైరల్‌

Published on Fri, 03/31/2023 - 10:21

ప్రస్తుతం రంజాన్‌ సీజన్‌ నడుస్తోంది. రంజాన్‌ అనగానే వెంటనే గుర్తొచ్చేది హలీం. మన హైదరాబాద్‌ హాలీం అంటే ఇష్టపడి వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఈ రంజాన్‌ సీజన్‌ వస్తే చాలు హాలీం షాపుల వద్ద హైదరాబాదీలు క్యూ కడుతుంటారు. అలాగే స్టార్‌ హీరో నాగచైతన్య కూడా హాలీం కోసం హైదరాబాద్‌ రోడ్డుపైకి వచ్చారు. మాసబ్‌ ట్యాంక్‌లోని ఓ రెస్టారెంట్‌లో సందడి చేశాడు. 

చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా

అంతేకాదు అక్కడికి వచ్చిన కస్టమర్లతో కూడా చై మాటలు కలిపి వారికి సెల్పీలు ఇచ్చాడు. ఇక నాగ చైతన్య తమ రెస్టారెంట్‌ను విజిట్‌ చేయడంతో సదరు హోటల్‌ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. దీంతో తమ ఇన్‌స్టాగ్రామలో చైతో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తమ రెస్టారెంట్‌ను సందర్శించినందుకు నాగచైతన్యకు రెస్టారెంట్‌ వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)