Breaking News

కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!

Published on Sun, 10/20/2024 - 08:05

అక్కినేని హీరో నాగచైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కలిసి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం స్టైలిష్ లుక్స్‌తో జంటగా అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించి చైతూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు)

గతంలో సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న చైతూ.. కొన్నాళ్ల పాటు సింగిల్‌గానే ఉన్నాడు. శోభితతో డేటింగ్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ ఏడాది ఎంగేజ్‌మెంట్ ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లయింది. బహుశా ఏదైనా యాడ్ షూట్ కోసమో ఏమో గానీ ఇద్దరు జంటగా కనిపించారు.

చైతూ 'తండేల‍్' సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. శోభిత కూడా పలు బాలీవుడ్, ఓటీటీ మూవీస్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు. మరి వివాహం తర్వాత శోభిత యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా? లేదా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)