Breaking News

నాగ చైతన్య బర్త్‌డే: ‘బంగార్రాజు’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published on Mon, 11/22/2021 - 18:30

Naga Chaitanya First Look Release From Bangarraju Movie: ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో నాగార్జున-దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనేది ఉప శిర్షీక. ఈ సినిమాలో మరో అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అంతేగాక ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కొక్కటిగ అప్‌డేట్స్‌ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ఓ ఫస్ట్‌సాంగ్‌ విడుదల కాగా.. కృతి శెట్టి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి

వీటికి మంచి స్పందన వస్తోంది. ఇక రేపు నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుంచి చై లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందంగా. బంగార్రాజు ఫస్ట్‌లుక్‌ అవుట్‌ అంటూ ఈ సందర్భంగా చై పాత్రను వెల్లడించారు. ఇక రేపు(నవంబర్‌ 23) చై పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే నాగచైతన్య ‘బంగార్రాజు’ అయితే మరీ నాగార్జున పాత్ర ఏంటనేది ఆసక్తిగా మారింది. 

చదవండి: కృతిశెట్టి లుక్‌ షేర్‌ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్‌

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)