Breaking News

సిబ్బంది పొరపాటు.. కిందపడిపోయిన నాగచైతన్య (వీడియో)

Published on Thu, 03/05/2026 - 15:01

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నాగచైతన్య కుర్చి నుంచి ఒక్కసారిగా కిందపడిపోయారు. తను హీరోగా నటిస్తున్ని కొత్త సినిమా 'వృషకర్మ' ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ మూవీ గ్లింప్స్‌ విడుదలలో భాగంగా ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడేందుకు వేదికపై కుర్చీలను తీసుకొచ్చారు. నాగచైతన్యకు కేటాయించిన కుర్చిలో కూర్చోగానే అది ఒక్కసారిగా వంగిపోయింది. 

దీంతో ఆయన వెనక్కిపడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్‌ అప్రమత్తం కావడమే కాకుండా ఆయనకు ఏమైనా దెబ్బ తగిలిందేమోనని చూశారు. అంతలోనే చైతన్య కూడా ఎలాంటి గాయం కాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాగచైతన్య మరో కుర్చిలో కూర్చొని మీడియా చిట్‌చాట్‌ కొనసాగించారు. ఈవెంట్‌ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఆయన మళ్లీ తన పంధాలో సరదాగా నవ్వుతూ వేదికపై కనిపించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)