Breaking News

Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Published on Sun, 12/15/2024 - 21:50

బిగ్‌బాస్ 8వ సీజన్‌లో మరో ఎలిమినేషన్. వరంగల్ బిడ్డ, యూట్యూబర్ నబీల్ టాప్-5లో నిలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చేశాడు. ఫినాలే వరకు వచ్చినా సరే విజేత కాలేకపోయిన ఇతడు రెమ్యునరేషన్ మాత్రం బాగానే సంపాదించాడు. ఇంతకీ ఎంత మొత్తం అందుకుంటాడనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే)

14 మందితో సెప్టెంబరు 1వ తేదీన బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. యూట్యూబర్ నబీల్ అఫ్రిది పెద్దగా అంచనాల్లేకుండానే హౌసులోకి వచ్చాడు. ఒక్కోవారం తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ నెగ్గుకొచ్చాడు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ.. వాళ్లతో కూడా మంచి బాండింగ్ పెంచుకుంటూ ఇప్పుడు టాప్-5 ఫినాలే వరకు వచ్చాడు. కానీ విజేత రేసులో ఇతడు లేడని ఇప్పుడు ఎలిమినేట్ కావడంతో అర్థమైంది.

ఫినాలే వరకు అంటే 15 వారాల పాటు నబీల్.. బిగ్‌బాస్ హౌసులో ఉన్నాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షలుగా నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లే. ఏది ఏమైనా ఓ యూట్యూబర్‌గా హౌసులోకి అడుగుపెట్టి, ఫినాలే వరకు వచ్చి ఇంత మొత్తం రెమ్యునరేషన్‌గా అందుకోవడం విశేషమే. విజేత కానప్పటికీ మంచి మొత్తాన్ని అయితే అందుకున్నట్లేగా!

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: తేజకు నాగార్జున బంపరాఫర్‌.. అతడి పెళ్లికి..!)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)