Breaking News

‘నా కనులు ఎపుడు’ లిరికల్‌ వీడియో‌ వచ్చేసిందిగా...

Published on Thu, 03/04/2021 - 16:32

సాక్షి, హైదరాబాద్‌:  నితిన్‌ లేటెస్ట్‌ మూవీ ‘రంగ్‌ దే’ ప్రమోషన్‌లో భాగంగా  ప్రిన్స్‌ మహేహ్‌బాబు అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్‌ చేశారు.‘‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట లిరికల్‌ వీడియోను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సింగర్‌ సిధ్‌ శ్రీరాంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాక్‌ స్టార్‌, అమేజింగ్‌ అంటూ ఇద్దరినీ పొగడ్తల్లో  ముంచెత్తారు సూపర్ స్టార్.  అటు డీఎస్‌పీ, సిద్‌ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్‌ అంటూ ఫ్యాన్స్‌ కమెంట్‌ చస్తున్నారు.విడుదలైన కొన్ని క్షణాల్లోనే  లక్షకుపైగా వ్యూస్‌తో  దూసుకుపోతుండటం విశేషం.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్​దే'  మూవీలో నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించారు. ఇప్పటికే  ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.  పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై  భారీ హైప్‌ క్రియేట్‌  చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు  చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్‌ ఈ సినిమా కూడా బంపర్‌హిట్‌ అనే  అంచనాలతో ఉన్నారు.

Videos

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)