ఓటీటీలోకి రానున్న ‘మ‌ట‌న్ సూప్‌’ సినిమా

Published on Mon, 11/03/2025 - 13:42

టాలీవుడ్‌లో ‘మటన్ సూప్’ పేరుతో విడుదలైన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కింది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల ఈ మూవీని నిర్మించారు. ​ రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆ వారంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విడుద‌లైన నాలుగు చిత్రాల్లో ‘మ‌ట‌న్ సూప్‌’ చిత్రానికి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ విమ‌ర్శ‌కులు సైతం సినిమాలో ప్ర‌ధానాంశం వైవిధ్యంగా ఉంద‌ని ప్ర‌శంసించ‌టం విశేషం. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ‘మ‌ట‌న్ సూప్‌’ రూపొందింది. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని, ఉహించని మ‌లుపుల‌తో, ప్రేక్ష‌కులు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేని ట్విస్టుల‌తో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌కెక్కించారు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో ‘మ‌ట‌న్ సూప్‌’ సినిమాను ఎక్క‌డా త‌గ్గ‌కుండా ద‌ర్శ‌కుడు రామ‌చంద్ర వ‌ట్టికూటి తెరకెక్కించారు. ఈ హిట్‌తో తాజాగా ఆయన మ‌రో వైవిధ్య‌మైన కంటెంట్‌తో నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నారు.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)