Breaking News

ఆర్మీ కుటుంబాల నేపథ్యంలో...

Published on Tue, 08/12/2025 - 00:06

పెదపూడి బాబూరావు ప్రధానపాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘సుప్రీమ్‌ వారియర్స్‌’. ఈ చిత్రంలో మురళీమోహన్‌ మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. హరి చందన్‌ దర్శకత్వంలోని ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శక–నిర్మాత ధవళ సత్యం క్లాప్‌ కొట్టారు.

మురళీమోహన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మురళీమోహన్‌ మాట్లాడుతూ– ‘‘ఎన్నారై అయిన బాబూరావు సినిమాపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. నిర్మాతగా, నటుడిగా పెదపూడి బాబూరావు ఆకట్టుకోనున్నారు. ఈ ‘సుప్రీమ్‌ వారియర్స్‌’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ‘‘అతడు’ సినిమాతో నాకు నటుడిగా మురళీమోహన్‌గారు జన్మనిచ్చారు. ఈ ‘సుప్రీమ్‌ వారియర్స్‌’లో మా మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.

ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చె΄్పారు పెదపూడి బాబూరావు. ‘‘తైవాన్‌ మీద జరిగిన దాడి తర్వాత ఈ కథ రాయడం మొదలుపెట్టాను. 8పాత్రల చుట్టూ జరిగే ఈ కథలో మురళీమోహన్‌గారిని ఇప్పటివరకు చూడనిపాత్రలో చూస్తారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో మిలటరీ, ఆర్మీ కుటుంబాల ఎమోషన్స్‌ను చూపించనున్నాం. ఇందుకోసం దాదాపు 800 మంది ఆర్మీ కుటుంబాలను కలిశాం’’ అని తెలిపారు హరిచందన్‌.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)