Breaking News

ఆ హీరోతో నటించేందుకు ఆతృతగా ఉన్నా: సీతారామం బ్యూటీ

Published on Tue, 01/31/2023 - 17:58

హీరో నాని నటిస్తున్న 30వ చిత్రం షురూ అయింది. శౌర్యువ్‌ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి, మూర్తి కలగర నిర్మిస్తున్న ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.

నిర్మాత సి. అశ్వినీదత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకులు బుచ్చిబాబు, కిషోర్‌ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ఠ, వివేక్‌ ఆత్రేయ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. నేటి నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్: భాను ధీరజ్‌ రాయుడు.   

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)