వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు
Breaking News
షాకింగ్ వీడియో.. పంజాబ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి..
జనసేన: రూ.ఏడు కోట్ల స్కాం.. మరో బిగ్ ట్విస్ట్
పల్నాడులో నామినేషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు
శబరిమల: వర్చువల్ బుకింగ్స్ ఫుల్.. ఇక స్పాట్ బుకింగ్సే!
‘బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్.. బయటపడిన ‘బైడెన్’ నిర్లక్ష్యం
గోల్డ్ మార్కెట్ ఢమాల్.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ధరలు..!
Bihar: పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!
భారత్‌ను బెదిరించిన పాక్ మంత్రి.. ఢిల్లీకి ఎందుకొస్తున్నట్టు?
ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి.. అసలేం జరిగింది?
Bangladesh: యూనుస్ ఇంటికి నిప్పు.. దేశమంతటా హింస!
అమెరికాపై ఇరాన్ కుట్రలు.. నిఘా చీఫ్ హెచ్చరిక!
తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. స్టాలిన్‌కు కొత్త దోస్తీ!
దిశ మార్చుకున్న అక్వాన్..
ఇమ్రాన్‌ఖాన్‌కు బిలావల్ మద్దతు!
‘జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్సార్సీపీ వెనకడుగు వేసే పార్టీ కాదు’
ప్రమాదకరమైన వ్యామోహం
Published on Wed, 11/18/2026 - 00:40
వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’. ఆశిష్ విద్యార్థి, శ్రేయా శర్మ కీలక పాత్రల్లో నటించారు. అంకుర్ పజ్ని, విశాల్ రంజన్ మిశ్రా ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది.
‘రెండు ముఖాలు... ప్రమాదకరమైన వ్యామోహం’ అన్న క్యాప్షన్‌తో మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. భార్యాభర్తల మధ్య నెలకొన్న అపనమ్మకం, కుట్ర, వ్యామోహం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది.
#
Tags : 1