త్వరలోనే తెలుగు నేర్చుకుంటా: మోనాలిసా

Published on Thu, 11/06/2025 - 11:15

ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన కనులతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన మోనాలిసా ‘లైఫ్‌’ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. వెంగమాంబ క్రియేషన్స్‌పై అంజన్న నిర్మిస్తున్న ‘లైఫ్‌’ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పూజతో ఈ చిత్రం ప్రారంభమైంది. 

మంచి మెసేజ్‌ ఇచ్చే మూవీ..
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డీఎస్‌ రావ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటులు సురేష్‌ క్లాప్‌ కొట్టగా, శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అంజన్న మాట్లాడుతూ.. ‘‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల ఆధారంగా ‘లైఫ్‌’ రూపొందుతోంది’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రకథలో నేటి తరానికి చక్కటి సందేశం ఉంది’’ అని శ్రీను కోటపాటి చెప్పారు. ‘‘యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే కథాంశంతో మా సినిమా రూపొందుతోంది’’ అన్నారు సాయి చరణ్‌. ‘‘నేను తెలుగు సినిమా చేస్తుండడం చెప్పలేని ఆనందంగా ఉంది. త్వరలో తెలుగు నేర్చుకుంటాను’’ అని మోనాలిసా పేర్కొన్నారు. 

చదవండి: 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)