బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Breaking News
తెలంగాణ అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల గోల!
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
తెలుగు హీరోతో కలిసి నటించనున్న మోహన్‌లాల్
Published on Sun, 08/28/2022 - 14:35
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బాహుభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకుడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథనం ఉంటుంది. లవ్ అండ్ రివేంజ్ అంశాలు కూడా ఉంటాయట. ఈ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో మోహన్‌లాల్ కొడుకు పాత్రలో ఓ తెలుగు హీరో నటిస్తారని టాక్. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
చదవండి: మేకోవర్ కోసం కష్టపడుతున్న భామలు.. దేనికైనా రెడీ
#
Tags : 1