Breaking News

ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం

Published on Wed, 11/13/2024 - 07:25

బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తరఫున మిథున్ ప్రచారానికి వచ్చారు. అయితే ఈయన పాల్గొన్న సభలో దొంగలు చేతివాటం చూపించారు. ఏకంగా ఈయన పర్స్ కొట్టేశారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ)

పర్స్ పోయిందనే విషయాన్ని గుర్తించిన మిథున్ చక్రవర్తి.. నిర్వహకులకు చెప్పగ వాళ్లు మైక్‌లో‌, పర్స్ తిరిగిచ్చేయమని చాలాసేపు బతిమాలాడారు. అయినా సరే ఎవరూ పర్స్ తిరిగివ్వలేదు. దీంతో అసంతృప్తికి లోనైన మిథున్ చక్రవర్తి.. ఉండాల్సిన టైమ్ కంటే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా అద్భుతమైన సినిమాలు చేసిన మిథున్ చక్రవర్తి.. కొన్నాళ్ల క్రితం నుంచి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో వెంకటేశ్ 'గోపాల గోపాల' మూవీలో చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు. ఏదేమైనా ఈయన పర్స్ పోవడం, తిరిగిచ్చేయమని నిర్వహకులు బతిమాలడుతున్న వీడియో ఇ‍ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)