Breaking News

లవ్‌ ట్రయాంగిల్‌ నహీ హై!

Published on Fri, 01/03/2025 - 01:32

అర్జున్‌ కపూర్, రకుల్‌ప్రీత్‌ సింగ్, భూమీ ఫడ్నేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మేరే హాబ్జెండ్‌కీ బీబీ’. ‘లవ్‌ ట్రయాంగిల్‌ నహీ హై... సర్కిల్‌ హై’ (ప్రేమ ముక్కోణం కాదు... వలయం) అనేది ఈ సినిమా క్యాప్షన్‌. ముదస్సర్‌ అజీజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. మరి... లవ్‌ సర్కిల్‌లో ఫైనల్‌గా ఏ ఇద్దరి ప్రేమ గెలిచిందో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. 

ఇక ఈ సినిమాయే కాకుండా హిందీలో అజయ్‌ దేవగన్‌ ‘దే దే ఫ్యార్‌ దే 2’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు రకుల్‌. అలాగే కమల్‌హాసన్, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఇండియన్‌ 3’ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించారు. ‘దే దే ఫ్యార్‌ దే 2’ జూలైలో విడుదల కానుంది. ‘ఇండియన్‌ 3’ కూడా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుంది. అయితే విడుదల తేదీపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)