మెహబూబ్‌ ఇంట షాదీ వేడుకలు.. ఫోటోలు వైరల్‌

Published on Sat, 07/08/2023 - 15:41

మ్యూజిక్‌ వీడియోలు, డ్యాన్స్‌ స్టెప్పులతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు మెహబూబ్‌ దిల్‌సే. టిక్‌టాక్‌ వీడియోలతో బాగా ఫేమస్‌ అయిన ఇతడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఈ రెండూ అతడి సొంతమయ్యాయి.

ఫలితంగా సొంతింటి కల సాకారం, తనకంటూ కొత్త కారు కొనుకున్నాడు. తాజాగా అతడి ఇంట పెళ్లి సంబరాలు జరిగాయి. మెహబూబ్‌ తమ్ముడు సుభాన్‌ షైఖ్‌ ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి డ్రెస్‌లో ఉన్న తమ్ముడితో పాటు, తండ్రితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు మెహబూబ్‌.

'నిఖా ముబారక్‌ మేరా భాయ్‌.. ప్రియమైన సోదరుడా.. నీ కలలు నిజం కావాలని, ఆ అల్లా మీ ఇద్దరినీ ఎల్లప్పుడూ కలిసి ఉంచాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరికొకరు తోడుగా ఉండండి. ఎప్పుడూ సహనం, ఓర్పుతో మెదలండి. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నిఖా చేసుకున్న సుభాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మ కూడా ఉండుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది మెహబూబ్‌ తల్లి మరణించింది.

చదవండి: తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)