Breaking News

కేటీఆర్‌ను అభినందించిన మెగాస్టార్.. ఎందుకంటే?

Published on Tue, 01/17/2023 - 18:40

మెగాస్టార్ చిరంజీవి మంత్రి కేటీఆర్‌ను అభినందించారు.  హైదరాబాద్‌కు ఫార్మూలా ఈ రేస్ తీసుకురావడం పట్ల ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలంశెట్టిని కూడా చిరు ప్రశంసించారు. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్‌ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా..  ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.  బుక్‌మై షోలో  టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్‌ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్‌ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌ రేసింగ్‌ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్‌ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)