మెగా ఫ్యాన్స్‌కి అలర్ట్‌.. వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ టైమ్‌ ఫిక్స్‌

Published on Sat, 01/07/2023 - 12:55

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను వదిలారు. ట్రైలర్‌ను నేడు(శనివారం)సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్‌ చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు.  

మాస్ మూలవిరాట్ వేట మొదలూ.. అంటూ సముద్ర అలల బ్యాక్ డ్రాప్లో చిరంజీవి బల్లెం పట్టుకొని ఉన్న మాస్ పోస్టర్‌తో ట్రైలర్‌ అప్‌డేట్‌ ఇచ్చేశారు. కాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)