Breaking News

ఆ పొలిటికల్ ‍డైలాగ్‌పై స్పందించిన మెగాస్టార్‌.. అలా అవుతుందని ఊహించలేదు

Published on Sun, 09/25/2022 - 17:58

మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటిస్తోంది. ఇటీవల రిలీజైన గాడ్‌ఫాదర్‌ ట్రైలర్‌లో చిరంజీవి డైలాగ్‌ క్రియేట్ చేసిన హైప్‌ అంతా ఇంతా కాదు. 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ఓ రేంజ్‌లో అభిమానులను ఊపేసింది. అయితే తాజాగా మెగాస్టార్ ఆ డైలాగ్‌పై స్పందించారు. 

(చదవండి: ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతనే గాడ్‌ఫాదర్: చిరంజీవి)

గాడ్ ఫాదర్ పొలిటికల్ డైలాగ్‌పై తాజాగా యాంకర్ శ్రీముఖితో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్‌ స్పందించారు. మెగాస్టార్ మాట్లాడుతూ 'ఆ డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుందనుకోలేదు.. ఇది కూడా ఓ రకంగా మంచిదే.. అభిమానుల్లో అంత బలంగా ఈ డైలాగ్ దూసుకెళ్తుందని ఊహించలేదని' అని అన్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవితో ప్రత్యేక విమానంలో ఇంటర్వ్యూ జరిగింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)