Breaking News

చిరంజీవి-రవితేజల బాండింగ్‌.. దేవుణ్ని అదే కోరుకుంటానంటూ చిరు ట్వీట్‌

Published on Thu, 01/26/2023 - 13:32

మెగాస్టార్‌ చిరంజీవికి ఎంతోమంది అభిమానులున్నారు. ఆయనను స్ఫూర్తిగానే తీసుకొనే ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ కూడా ఒకరు. చిరులాగే స్వయంకృషితో పైకి వచ్చిన రవితేజ కెరీర్‌లో ఎన్నో హిట్స్‌, ఫ్లాప్స్‌ చూశారు. అయినా సరే, సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్నారు.

ధమాకాతో సూపర్‌ హిట్‌ కొట్టిన రవితేజ రీసెంట్‌గా వాల్తేరు వీరయ్యతోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఇక తెరపైనే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లూ చిరంజీవి, రవితేజకు మంచి బాండింగ్‌ ఉంది. ఇటీవలె వాల్తేరు వీరయ్య సక్సెస్‌ మీట్‌లోనూ ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కనిపించారు.

నేడు(జనవరి26)న రవితేజ బర్త్‌డే సందర్భంగా చిరు ప్రత్యేకంగా విషెస్‌  తెలిపారు. 'నా తమ్ముడు రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను' అంటూ చిరు ట్వీట్‌ చేశారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)