Breaking News

బర్త్‌ డే గిప్ట్‌

Published on Mon, 11/24/2025 - 00:25

దర్శకుడు అనిల్‌ రావిపూడి బర్త్‌ డేని సెలబ్రేట్‌ చేశారు చిరంజీవి. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఓ స్పెషల్‌ వాచ్‌ని అనిల్‌ రావిపూడికి పుట్టిన రోజు కానుకగా చిరంజీవి అందించారు. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా, ఆదివారం (నవంబరు 23) అనిల్‌ రావిపూడి బర్త్‌డే సందర్భంగా కేక్‌ కట్‌ చేయించి, సెలబ్రేట్‌ చేశారు చిరంజీవి. ఈ వేడుకలో సుస్మిత కొణిదెల, సాహు గార పాటి తదితరులు పాల్గొన్నారు. షైన్‌ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సుస్మిత కొణిదెల, సాహు గార పాటి నిర్మిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)