మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా

Published on Tue, 09/10/2024 - 00:34

‘‘మత్తువదలరా (2019)’ సినిమా తర్వాత నా కెరీర్‌లో సరైన హిట్‌ చిత్రం లేదు. అయితే ఓ సినిమా సక్సెస్‌ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో నేను డిఫరెంట్‌ జానర్స్‌ సినిమాలు చేశాను. ఇప్పుడు క్యారెక్టర్‌ బేస్డ్‌ సినిమాలు ఎక్కువగా చేయాలనుకుంటున్నాను’’ అని శ్రీ సింహా అన్నారు. రీతేష్‌ రానా దర్శకత్వంలో శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’.  

చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శ్రీ సింహాæ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో నేను, సత్య, ఫరియా హై ఎమర్జెన్సీ టీమ్‌ ఏంజెంట్స్‌గా కనిపిస్తాం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో యాక్షన్ , ఫన్, థ్రిల్, సర్‌ప్రైజ్‌ అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభాస్, రాజమౌళిగార్లు మా సినిమా ట్రైలర్, టీజర్‌ను చూసి అభినందించారు. ‘మత్తువదలరా’ సినిమాని ఓ ఫ్రాంచైజీలాగా కొనసాగించే అవకాశం ఉంది’’ అన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)