Breaking News

మాస్‌ మహారాజా బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. రావణాసుర ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది

Published on Thu, 01/26/2023 - 15:04

మాస్‌ మహారాజ రవితేజ పుట్టిన నేడు. జనవరి 26 ఆయన బర్త్‌డే సందర్భంగా మాస్‌ మాహారాజా తదుపరి చిత్రం రావణాసుర నుంచి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ వదిలారు మేకర్స్‌. రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు మంచి విజయం సాధించాయి. అదే జోష్‌లో తన తదుపరి చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు సుధీర్‌ వర్మతో  రావణాసుర మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ బర్త్‌డే కానుకగా ఈ రోజు రావణాసుర మూవీ తాజా పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.  వీడియో చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన శర్వానంద్‌.. ఫోటోలు వైరల్‌

ఓ భవంతిలో యువతిని చంపగా.. బ్లాక్ సూట్‌ ధరించిన రవితేజ లోపలి నుంచి బయటకు వచ్చి సిగార్ వెలిగించి వీడియో ఆసక్తికరంగా ఉంది. సుశాంత్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ నటిస్తున్నారు. రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)