Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Fri, 11/15/2024 - 10:30

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ శుక్రవారం 12కి పైగా మూవీస్-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే మరో తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకున్న ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

'కేజీఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాల‍్ని అప్పుడప్పుడు తీస్తున్నారు. గతేడాది ఇలానే 'కబ్జ' మూవీ తీయగా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ తరహా యాక్షన్ స్టోరీతో తీసిన మరో సినిమా 'మార్టిన్'. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైన కన్నడ డబ్బింగ్ చిత్రం.. దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత మాయమైపోయింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)

ఇప్పుడు ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో తెలుగులో హీరోగా చేసి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా.. ఈ సినిమాకు స్టోరీ అందించగా, ఇతడి మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా నటించాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.

విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోవడం, రవి బస్రూర్.. గతంలో తాను పనిచేసిన 'కేజీఎఫ్' లాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దీనికి ఇవ్వడం లాంటి చాలా మైనస్‌లు ఈ మూవీలో ఉన్నాయి.

(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)