Breaking News

‘మార్కో’ డైరెక్టర్‌తో దిల్‌ రాజు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌

Published on Fri, 03/21/2025 - 13:50

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, ‘మార్కో’ మూవీ చిత్ర దర్శకుడు హనీఫ్‌ అదేనితో ఓ మల్టీస్టారర్‌ మూవీకి శ్రీకారం చుట్టారు. శిరీష్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించనున్న ఈ కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘‘మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ అయిన ‘మార్కో’తో దర్శకుడు హనీఫ్‌ అదేని పేరు బాగా ట్రెండ్‌ అయింది. అలాంటి ఓ క్రేజీ డైరెక్టర్‌తో హై బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీతో హనీఫ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురు ఫిల్మ్స్‌ సునీత తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు..? ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందనే విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.  గతేడాది డిసెంబరులో  విడుదలలైన  యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మార్కో’.. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ రూ. 100 కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. హనీష్‌ అదేని డైరెక్షన్‌కు ఉన్ని ముకుందన్‌ నటన తోడు కావడంతో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)