నాకు, ధైరవ్‌కు చోటిచ్చినందుకు థ్యాంక్స్‌: మనోజ్‌ భార్య ఎమోషనల్‌

Published on Sun, 03/03/2024 - 17:56

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే గతేడాది ఈ పెళ్లి జరిగింది. ఇది ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. మౌనికకు అప్పటికే ధైరవ్‌ అనే కుమారుడు ఉన్నాడు. ప్రియురాలిని పెళ్లాడిన మనోజ్‌.. ధైరవ్‌ బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు. త్వరలోనే ధైరవ్‌తో ఆడుకునేందుకు బుజ్జి పాపాయి రానుంది. ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసిందే!

మన మధ్య బోలెడు జ్ఞాపకాలు..
నేడు (మార్చి 3) మనోజ్‌- మౌనికల పెళ్లి రోజు. ఈ సందర్భంగా తాము కలిసున్న ఫోటోలు షేర్‌ చేసింది మౌనిక. 'హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ హజ్బెండ్‌.. ఈ జీవితం మొదలైనప్పటినుంచే నువ్వు నాకు తెలుసనిపిస్తోంది. మన మధ్య అన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు, ధైరవ్‌కు నీ హృదయంలో చోటిచ్చినందుకు థ్యాంక్స్‌.. ఫ్రెండ్‌షిప్‌, పార్ట్‌నర్‌షిప్‌, క్రేజీషిప్‌.. ఇలా అన్నింటినీ అందించిన యూనివర్స్‌కు కూడా థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను.

ఐ లవ్యూ..
ఎందుకంటే, నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేశాయి. సంతోషం, అనురాగాలు, ఆప్యాయతలు, బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చుకుందాం.. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్‌.. ఐ లవ్యూ.. నా మనసులో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది మౌనిక. క్షణాల్లో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

చదవండి: సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

Videos

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)