Breaking News

మౌనికను మొదటిసారి కలిసినప్పుడే మాట ఇచ్చా: మంచు మనోజ్

Published on Tue, 11/04/2025 - 21:42

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ టాలీవుడ్ మూవీ సాంగ్ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన మనోజ్.. ప్రేమ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రేమకథ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటను ప్రస్తావిస్తూ తన లవ్ ప్రపోజల్‌ను రివీల్ చేశారు. రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటాననే లిరిక్ తన నచ్చిందని మనోజ్ తెలిపారు. ప్రపంచంలో ఎలాంటి తారతమ్యాలు లేనిది ఒక్క ప్రేమ మాత్రమేనన్నారు. రాజా వెడ్స్ రాంబాయి అనే మూవీ ఈవెంట్‌కు ముఖ్య ‍అతిథిగా హాజరైన మనోజ్ తన ప్రేమ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. 

నేను కూడా ఫస్ట్ మౌనికను కలిసినప్పుడు ఓ మాట ఇచ్చానని మనోజ్ వెల్లడించారు. నాకు ఎలాంటి రాజ్యాలు లేవు.. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పా.. సినిమాలు కూడా చేయట్లేదు.. జీవితాంతం నిన్ను చూసుకుంటానని మాట ఇచ్చా అని గుర్తు చేసుకున్నారు. ఎవరైనా సరే మనల్ని నమ్ముకుని వచ్చారంటే.. వారికోసం మన నిలబడాలి.. అలాంటి వాళ్ల చేయిని వదలకండి అని అన్నారు. శివుడు ఎక్కడో ఉండడు.. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరు దేవుడిలా మారతారని పేర్కొన్నారు. ప్రాణముంటేనే శివ.. ప్రాణం లేకపోతే శవ.. శివుడు యాక్టివేట్ కావాలంటే పదిమంది కోసం మీరు నిలబడాలని పిలుపునిచ్చారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)