Breaking News

పోరాట యోధుడు

Published on Tue, 01/27/2026 - 00:12

1897 నుంచి 1920 మధ్య సాగిన బ్రిటిష్‌ పాలనా కాలం నేపథ్యంగా ‘డేవిడ్‌ రెడ్డి’ సినిమా రూపొందుతోంది. బ్రిటిష్‌ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్‌ రెడ్డి పాత్రను మంచు మనోజ్‌ పోషిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా పీరియాడిక్‌ మూవీని నల్లగంగుల వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోటుకూరి నిర్మిస్తున్నారు.

హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ‘‘మనోజ్‌ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్, పర్‌ఫార్మెన్స్‌తో డేవిడ్‌ రెడ్డి పాత్రలో ఒదిగిపోతున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: ఆచార్య వేణు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)