Breaking News

చిత్ర పరిశ్రమలో ఎవరైనా కష్టపడాల్సిందే – మంచు మనోజ్‌

Published on Thu, 07/10/2025 - 04:43

‘‘ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు సుహాస్‌. నెపో కిడ్స్‌ (బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారు) అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజయం. ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నాను. తమిళంలో విజయ్‌ సేతుపతిగారిలా తెలుగులో సుహాస్‌ అలాంటి స్టారే. ‘ఓ భామ అయ్యో రామ’ మంచి విజయం సాధించాలి’’ అని మంచు మనోజ్‌ తెలిపారు. 

సుహాస్, మాళవికా మనోజ్‌ జంటగా రామ్‌ గోధల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్‌ నల్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ– ‘‘ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌లో తల్లి, భార్య... ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. మా సినిమాలో ఆ పాత్రలకు సంబంధించిన భావోద్వేగాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి’’ అన్నారు. ‘‘రామ్‌ కొత్త దర్శకుడిలా కాకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశారు. సుహాస్‌ నటన మరో రేంజ్‌లో ఉంటుంది’’ అని హరీష్‌ నల్లా తెలిపారు. ‘‘మా చిత్రంలో సుహాస్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభ చూపారు’’ అన్నారు రామ్‌ గోధల.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)