Breaking News

మంచు వారి ఇంట పెళ్లి సందడి? ఆమెతో మనోజ్‌ పెళ్లి ఫిక్స్‌!

Published on Thu, 03/02/2023 - 09:29

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. కానీ వీరి పెళ్లి తేదీ ఫిక్స్‌ అయ్యిందని, రేపు(మార్చి 3వ తేదీ) వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మనోజ్‌-మౌనికలు ఏడడుగులు వేయబోతున్నారని సమాచారం. 

కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా గతంలో మనోజ్‌, మౌనికలు పలుమార్లు జంటగా ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. అంతేకాదు ఆ మధ్య మీడియాతో మాట్లాడిన మనోజ త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ హింట్‌ ఇచ్చాడు. అతడి రెండో పెళ్లి గురించే అంటూ అభిమానులంతా ఫిక్స్‌ అయ్యారు. అయితే గతంలో మనోజ్‌కు ప్రణతి అనే అమ్మాయితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటూ మౌనికకు కూడా ఇదివరకే పెళ్లై, విడాకులైన విషయం విధితమే. ఇక మనోజ్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ అనే సినిమా చేస్తున్నాడు.   

చదవండి: 
HYD: కేబీఆర్‌ పార్క్‌లో నటికి చేదు అనుభవం, ఆమెను వెంబడిస్తూ..
47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ తల్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)