Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య

Published on Sat, 04/13/2024 - 12:21

మంచు ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మనోజ్-మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది.

(ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్)

మనోజ్, మౌనిక.. గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. బేబీ బంప్ ఫొటోలని షేర్ చేశారు. అలానే సీమంతం కూడా చేశారు. ఇప్పుడు పాప పుట్టిన విషయాన్ని  బయటపెట్టారు.

ఇకపోతే మంచు మనోజ్ కి పాప పుట్టిన విషయమై ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మీ.. పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలానే ధైరవ్ (మనోజ్ కొడుకు)కి చెల్లెలు వచ్చేసిందని లక్ష్మీ రాసుకొచ్చింది. చెప్పడం అయితే చెప్పారు గానీ పాపకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు రిలీజ్ చేయలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)