Breaking News

పెళ్లి తర్వాత భార్య మౌనికతో మంచు మనోజ్‌.. ఫోటో వైరల్‌

Published on Sat, 03/04/2023 - 18:56

మంచు మనోజ్‌-మౌనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరి పెళ్లి వార్తలు తెరమీదకి రాగా, వాటినే నిజం చేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్‌ మౌనిక మెడలో మూడుముళ్లు వేశాడు.

స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా  మారి భార్యభర్తలయ్యారు. మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మెహందీ, సంగీత్‌, హల్దీ ఇలా పెళ్లిపనులు దగ్గరుండి చూసుకున్న మంచు లక్ష్మీ ఆ ఫోటోలను షేర్‌చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మనోజ్‌-మౌనికల పెళ్లి తర్వాత కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో మౌనిక కొడుకు ధైరవ్‌ రెడ్డి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. మనోజ్‌-మౌనికలకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. 


 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)