ప్రియుడితో బ్రేకప్‌ నిజమే.. సింగిల్‌గా ఉన్నా: బాలీవుడ్‌ బ్యూటీ

Published on Mon, 11/25/2024 - 19:42

ఈ రోజుల్లో మనకు సరైన వ్యక్తిని కనుగొనడం కష్టమే అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ మల్లికా షెరావత్‌. ప్రియుడు క్రిల్‌ ఆక్సన్‌ఫాన్స్‌తో విడిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రిలేషన్‌షిప్స్‌ గురించి మాట్లాడింది. మనకు సరిగ్గా సెట్టవుతాడు అనిపించే వ్యక్తిని కనుగొనడం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. నేను నిజం చెప్తున్నా.. ఇప్పుడు నేను సింగిల్‌గా ఉన్నాను.

అతడి(క్రిల్‌)తో బ్రేకప్‌ అయింది. దాని గురించి అస్సలు మాట్లాడాలనుకోవడం లేదు అంది. పెళ్లి గురించి అడగ్గా.. దానిపై నాకు ఆసక్తి లేదు, అలా అని వివాహానికి నేను వ్యతిరేకం కాదు. భవిష్యత్తులో నాకు కనెక్ట్‌ అయ్యే వ్యక్తిపై ఇది ఆధారపడి ఉంటుంది అని పేర్కొంది.

కాగా మల్లికా షెరావత్‌.. క్వాశిష్‌, మర్డర్‌, ప్యార్‌కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, డర్టీ పాలిటిక్స్‌, దశావతారం వంటి పలు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. ఎక్కువగా ఐటం సాంగ్స్‌తోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)