Breaking News

మంత్రి మ‌ల్లారెడ్డి చేతుల మీదుగా 'సీఐ భార‌తి' లాంచ్‌

Published on Mon, 03/27/2023 - 17:03

న‌రేంద్ర, గ‌రిమా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం సీఐ భారతి. ర‌మ‌ణారెడ్డి గ‌డ్డం ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కింగ్‌డమ్‌ మూవీస్ ప‌తాకంపై ఘ‌ర్ష‌ణ శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో విశాల ప‌సునూరి నిర్మిస్తున్నారు. సోమవారం నాడు హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మ‌ల్లారెడ్డి స్క్రిప్ట్ అంద‌జేశారు. న‌టుడు అలీ తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డి గ‌డ్డం మాట్లాడుతూ... 'రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఆవులు ప‌శుగ్రాసం లేక చెత్త కుప్ప‌ల ద‌గ్గ‌ర పేప‌ర్లు తినే ప‌రిస్థితి చూస్తున్నాం. దీని గురించి మా చిత్రంలో ఒక ట్రాక్ పెట్టాం. మా సినిమా ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత భాగం పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. గ‌తంలో నేను రెండు సినిమాలు చేశాను. ఇక మీద‌ట కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తాను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 నుంచి సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయ‌నున్నాం' అన్నారు.

హీరో న‌రేంద్ర మాట్లాడుతూ... 'ర‌మ‌ణా రెడ్డి గారు అద్భుత‌మైన క‌థ‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఒక మంచి స్క్రిప్ట్ లో హీరోగా న‌టించ‌డం చాలా సంతోషం. నా పాత్ర చాలా బాగా డిజైన్ చేశారు. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాం' అన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి