Breaking News

2017లో బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఇప్పుడతడినే పెళ్లి చేసుకుంటున్నా

Published on Mon, 02/23/2026 - 14:27

మలయాళ నటి నిలీన్‌ సాండ్రా గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. దర్శకుడు శ్యామిన్‌ గిరీశ్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేసింది. దేవుడు ఒక స్త్రీని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తనను ప్రేమగా చూసుకునే ఓ వ్యక్తిని తన జీవితంలోకి పంపుతాడు. 

పెళ్లి చేసుకోబోతున్నా..
అలా 2017లో నాకోసం నిన్ను పంపాడు. ప్రేమికుడిగా కాదు బెస్ట్‌ ఫ్రెండ్‌గా! ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడదే బెస్ట్‌ ఫ్రెండ్‌తో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోబోతున్నాను. దేవుడు నాకోసం పంపిన వ్యక్తిని పెళ్లాడబోతున్నాను అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోలో నిలీన్‌.. శ్యామిన్‌తో కలిసి సరదాగా గడిపిన క్షణాలున్నాయి.

ప్రియురాలి కోసం..
ఒకరికోసం ఒకరు నిలబడటం, విహారయాత్రకు వెళ్లడం, కలిసి భోజనం చేసిన క్లిప్పింగ్స్‌ ఉన్నాయి. అలాగే శ్యామిన్‌.. నిలిన్‌కు చీర సర్దడం, కాలికి మెహందీ వేయడం, కాలికి మసాజ్‌ చేయడం, తనకోసం ఇల్లు తుడవడం ఇలా ఎన్నో చేశాడు. మలయాళ నటి నిలీన్‌ సాండ్రా.. 2018, ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ వంటి చిత్రాల్లో నటించింది. అలా సామర్థ్య శాస్త్రం, రాక్‌ పేపర్‌ సిజర్స్‌ వెబ్‌ సిరీస్‌లలో కనిపించింది.

 

 

చదవండి: విజయ్‌- రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)