బ్రిటీష్‌ వ్యక్తిని పెళ్లాడిన మలయాళ నటి

Published on Mon, 02/16/2026 - 11:12

మలయాళ నటి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గాయత్రి గోపి పెళ్లిపీటలెక్కింది. బ్రిటీష్‌ అబ్బాయి జాకబ్‌ను పెళ్లాడింది. గతేడాది ఇంగ్లాండ్‌లో వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. తాజాగా ఇండియాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 15న ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగింది. 

ఏడాదిన్నరగా క్లోజ్‌..
అందుకు సంబంధించిన వీడియోను గాయత్రి తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ఇతడు ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన వ్యక్తి. నేను అక్కడే నెట్‌వర్క్‌ రైల్వేస్‌ సంస్థలో టీమ్‌ లీడర్‌గా పని చేస్తున్నాను. ఓ కేర్‌ హోమ్‌ సెంటర్‌లో మూడున్నరేళ్ల క్రితం మేమిద్దరం కలుసుకున్నాం. ఏడాదిన్నరగా బాగా క్లోజ్‌ అయ్యాం. మా పెళ్లి పట్ల ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి.

పాదాలు తాకినప్పుడు..
జాకబ్‌కు మన సంస్కృతి, సంప్రదాయాలపై కొంత అవగాహన ఉంది. అతడికి మలయాళ భాష కూడా వచ్చు. మేమిద్దరం ఇంగ్లాండ్‌లోనే అక్టోబర్‌ 17న పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మన ఆచారం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాం. నేను అతడి పాదాలు తాకినప్పుడు అతడు కూడా నా కాళ్లకు నమస్కరించాడు. ఇది పరస్పర గౌరవాన్ని, ప్రేమను సూచిస్తుంది అని గాయత్రి చెప్పుకొచ్చింది.

 

 

చదవండి: ఆ హీరోయిన్‌కు ఫోన్‌ చేసి సారీ చెప్పా: రవీనా టండన్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)