Breaking News

మాళవిక మోహనన్‌పై నయన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌.. దిగొచ్చిన నటి

Published on Mon, 02/13/2023 - 12:47

లేడీ సూపర్‌ స్టార్‌ అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అయితే నయన్‌కు ఆ బిరుదు అవసరం లేదంటూ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యింది. గత కొన్ని రోజులుగా నయన్‌-మాళవిక మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్‌ మరోసారి నయన్‌ను అవమానించింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు వెంటనే కల్పించుకున్న మాళవికా మోహనన్.. 'లేడీ సూపర్ స్టార్ అనడం తనకు నచ్చదని,హీరోయిన్లను సూపర్ స్టార్ అంటే చాలు. లేడీ సూపర్ స్టార్ అనడం ఏంటి' అంటూ బదులిచ్చింది. ఆమె వ్యాఖ్యలపై నయన్‌ ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నయన్‌ స్టార్‌డమ్‌ చూసి ఓర్వలేకనే మాళవిక ఇలా ప్రతీసారి నయన్‌ పేరు వాడుకుంటుందంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తుండటంతో దిగొచ్చిన మాళవిక మరో ట్వీట్‌ చేస్తూ తను చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చింది. హీరోయిన్ల విషయంలో నా అభిప్రాయన్నా చెప్పాను తప్పా ఓ హీరోయిన్‌ని టార్గెట్‌ చేస్తూ నేనలా అనలేదు. నిజానికి నయనతార అంటే నాకు ఇష్టం. ఆమెను ఎంతో గౌరవిస్తాను. సీనియర్‌గా ఆమె కెరీర్‌ చూసి ప్రేరణ పొందుతాను కాబట్టి దయచేసి అందరూ కాస్త శాంతించండి అంటూ మాళవిక పేర్కొంది. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు