Breaking News

ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్‌ ఫ్యామిలీ.. థాంక్స్‌ చెప్పిన నమ్రత

Published on Fri, 04/18/2025 - 13:28

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) కుటుంబం ఇటీవలే ఇటలీ టూర్‌కు వెళ్లింది. అక్కడ ప్రియాంక చోప్రా భర్త, సింగర్‌, నటుడు నిక్‌ జోనస్‌ (Nick Jonas).. 'ద లాస్ట్‌ ఫైవ్‌ ఇయర్స్‌' షోకు నమ్రత (Namrata Shirodkar) హాజరైంది. కూతురు సితార, తనయుడు గౌతమ్‌తో కలిసి ఆ షోను ఎంజాయ్‌ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ద లాస్ట్‌ ఫైవ్‌ ఇయర్స్‌ నాటకంలో నిక్‌ జోనస్‌ నటన అద్బుతంగా ఉందని కొనియాడింది. ఈ షోకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ప్రియాంకచోప్రాకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ పోస్ట్‌పై ప్రియాంక స్పందిస్తూ.. మీ సమయం సంతోషకరంగా సాగినందుకు సంతోషం అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఇకపోతే మహేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవలే ఒడిశాలో పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇక్కడ మహేశ్‌బాబు- ప్రియాంక చోప్రా జంటగా సినిమా చేస్తుంటే.. అక్కడ ప్రియాంక భర్త నటించిన షోను మహేశ్‌ ఫ్యామిలీ చూసి ఎంజాయ్‌ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: 'కోర్ట్‌' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)