విజయ్ కాదు మహేశ్ ఆ సినిమా చేయాలి.. ఒక్క సీన్ కారణంగా

Published on Wed, 08/05/2026 - 10:50

మరో నాలుగు రోజుల్లో మహేశ్ బాబు పుట్టినరోజు. 'దూకుడు' సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ తీసిన దర్శకుడు శ్రీనువైట్ల చెప్పిన ఓ విషయం బాగా హైలెట్ అవుతోంది. 'దూకుడు'లో టెర్రస్‌పై సీన్ చేసిన మహేశ్.. తన ఆలోచన మార్చుకుని ఏకంగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయాల్సిన చిత్రాన్ని వదులుకున్నారని స్వయంగా శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: భర్త కోసం 26 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఆ హీరోయిన్)

'ఆ రోజు మహేశ్, నమ్రతకు ఫోన్ చేసి.. 'నేను ఆ సినిమా చేయడం లేదు. నాకు 'దూకుడు' చాలా ముఖ్యం. ఇదే చేస్తున్నాను' అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. బాబు.. శంకర్ గారి సినిమా, నేను కూడా పెద్ద ఫ్యాన్‌ని.. మీరు అలా ఎలా రిజెక్ట్ చేస్తారు అని అడగ్గా.. లేదండి నేను ఈ సినిమానే చేస్తాను. ఇది నాకు చాలా ముఖ్యం. మీరు డీల్ చేసిన విధానం చాలా బాగా నచ్చిందండి అని నాతో అన్నారు. ఆయన నమ్మకమే నిజమైంది. 'దూకుడు' బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మహేశ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది' అని శ్రీనువైట్ల చెబుతున్న పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అయితే మహేశ్ రిజెక్ట్ చేసిన శంకర్ సినిమా 'స్నేహితుడు'నే అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 'దూకుడు' 2011 సెప్టెంబరులో రిలీజ్ కాగా తర్వాత ఏడాది 'స్నేహితుడు' వచ్చింది. హిందీలో హిట్ అయిన 'త్రీ ఇడియట్స్' రీమేక్ ఇది. తమిళంలో 'నన్బన్' పేరుతో రిలీజ్ కాగా తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. దళపతి విజయ్ హీరోగా నటించాడు.

(ఇదీ చదవండి: ఇది తెలుసా? ప్రదీప్ రావత్ తెలుగింటి అల్లుడే)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)