Breaking News

మహేశ్‌బాబు, కృష్ణ కలిసి ఫైట్‌ చేస్తే ఎలా ఉంటుదో తెలుసా..?

Published on Tue, 09/29/2026 - 15:13

ఏఐ వచ్చాక అభిమానాన్ని చాటుకునేందుకు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కొందరు ఏఐని మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా చూపించేందుకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ అభిమానులు ఏఐ సాయంతో తమ అభిమాన నటులకు సంబంధించిన ప్రత్యేక వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, ఆయన తండ్రి కృష్ణకు సంబంధించిన ఓ ఏఐ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో యాక్షన్‌ సన్నివేశాల్లో చూపించారు. ఇద్దరూ కలిసి ఫైట్‌ చేస్తే ఎలా ఉంటుందో ఊహిస్తూ ఓ అభిమాని ఈ వీడియోను రూపొందించాడు.

ఇలా చూసే అవకాశం దక్కిందంటూ 
ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియోలో మహేశ్‌బాబు, కృష్ణ యాక్షన్‌ సన్నివేశాల్లో కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులను ఇలా ఒకే యాక్షన్‌ సీన్‌లో చూడలేకపోయినా.. ఏఐ వీడియో రూపంలో అయినా తమ అభిమాన హీరోలను ఇలా చూసే అవకాశం దక్కిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: తారక్‌ దొరకడం నా అదృష్టం.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌
 

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు