Breaking News

డిసెంబరు 1 నుంచి సావిత్రి మహోత్సవ్‌

Published on Sat, 11/29/2025 - 00:23

అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మహానటి సావిత్రి. డిసెంబరు 6న ఆమె 90వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు ‘సావిత్రి మహోత్సవ్‌’ పేరిట ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘మా మాతృమూర్తి సావిత్రిగారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘సావిత్రి మహోత్సవ్‌’ పేరిట నిర్వహించనున్నాం.

సంగమం ఫౌండేషన్‌తో కలిసి నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో డిసెంబరు 1 నుంచి 5 వరకు సావిత్రిగారి సినిమాల ప్రదర్శన, పాటల  పోటీలు ఉంటాయి. డిసెంబరు 6న జరిగే జయంతి సభలో ‘మహానటి’ చిత్రదర్శకుడు నాగ్‌ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను, ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరిస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)